ఈ వీ వీ దర్శకత్వంలో "ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" సినిమాలో సౌందర్య, వెంకటేష్ ల కొడుకు గా నటించిన నాగ అన్వేష్ ప్రస్తుతం హీరోగా నటించబోతున్నాడు.