కరోనా నుండి కోలుకున్న తర్వాత తమన్నా చిత్ర షూటింగ్స్‌తో బిజీ అయింది. ప్రస్తుతం గోపిచంద్ సరసన సీటీమార్ అనే చిత్రం చేస్తుండగా, సెట్లో మిల్కీ బ్యూటీ పెద్ద సాహసమే చేసింది. బస్సు నడుపుతూ అందరిని ఆశ్చర్యపరిచింది. తాను బస్సు నడిపిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇది ఫుల్ వైరల్ అవుతుంది.