తన అభిమాన నటుడు పవన్ కళ్యాన్ సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగుతుండడంతో ఆయనకు పోటీగా ఎందుకు అన్నట్లు నితిన్ తన రంగ్ దే సినిమా విడుదలను కొన్ని రోజులు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది..