బాలయ్యతో సినిమా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడింది హీరోయిన్తనుశ్రీ దత్త. వీరభద్ర సినిమా టైంలో రోజు బాలయ్య ఇంటి భోజనం వచ్చేదని అది తినే నేను 5కిలోల బరువు పెరిగిందట.బాలయ్యతో సినిమా చేస్తే లావు అవుతారు అంటూ షాకిచ్చింది.