సంక్రాంతికి విడుదల కానున్న నాలుగు సినిమాల్లో ఆడియన్స్ దృష్టి మాత్రం విజయ్ నటిస్తున్న మాస్టర్ సినిమాపైనే ఉంది..ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ వరుస హిట్స్ తో ఉంటే..సినిమాలో విజయ్ తో పాటు మరో అగ్ర హీరో సేతుపతి కూడా నటిస్తూ ఉండటం..ట్రైలర్ కు విపరీతమైన రెస్పాన్స్ రావడం తో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ సినిమా..