2020 వ సంవత్సరంలో కేవలం ఐదు సినిమాలు మాత్రమే భారీ విజయాన్ని చవిచూశాయి. 30 సినిమాలకు పైగా అట్టర్ ప్లాప్, హిట్ టాక్ లుగా నిలిచాయి. అయితే ఈ సంవత్సరం తెలుగు సినీ ఇండస్ట్రీకి కలిసిరాలేదనే చెప్పవచ్చు.