డిసెంబర్ 31 ఉదయం నుంచే టాలీవుడ్ స్టార్స్ గోవాలో సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు.. నాగచైతన్య, సమంత ఇటీవలే కలిసి గోవా వెళ్లిపోయారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకూడా గురువారం గోవా వెళ్లారు. సందీప్ కిషన్, అక్షరా గౌడ, త్రిధా చౌదరి.. ఇలా టాలీవుడ్ క్రేజీ స్టార్స్ చాలా మందే గోవాకి చెక్కేశారు. .