'క్రాక్'సినిమా  క్లైమాక్స్ లో రవితేజకి, వరలక్ష్మీకి వచ్చే సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకుంటాయని, లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకే హైలెట్ అని అంటోంది మూవీ టీమ్. ఈసారి ఈ సినిమాతో ఖచ్చితంగా రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తాడని అంటున్నారు..