ఇక క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 24న రామ్ చరణ్ ఇచ్చిన పార్టీకి మెగా-అల్లు కుటుంబాలు కలిశాయి..పార్టీలో నిహారిక-చైతన్యలు కూడా పాల్గొన్నారు. ఆ పార్టీ తరువాత వారిద్దరు మాల్దీవులకు కూడా వెళ్లారు.ఈ నేపథ్యంలో వారిద్దరికి కరోనా సోకిందేమోనన్న వార్తలు బలంగా వినిపించాయి. దీంతో ఆ వార్తలపై మెగా బ్రదర్, నిహారిక తండ్రి నాగబాబు స్పందించారు..