చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత 40 ఏళ్లకు పైగా వీరి స్నేహం అలాగే కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య అంతే చనువు ఉంది. ఆ చనువుతోనేే తన సూపర్ స్టార్ అన్న ఇమేజ్ పక్కనపెట్టి.. మోహన్ బాబు పెదరాయుడులో రజినీకాంత్ గెస్ట్ రోల్లో నటించారు.