యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ కోలీవుడ్లో టాప్ హీరోయిన్. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ధీరుడు సినిమా పరాజయం పొందడంతో ఆమెకు టాలీవుడ్ లో పెద్దగా గుర్తింపు లేదు. ఈమె తెలుగు, తమిళ,కన్నడ సినిమాలలో కూడా నటించింది