దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ తెలుగు కేటగిరిలో 2019కి సంబంధించిన అవార్డులను ప్రకటించారు. అందులో ఉత్తమ చిత్రంగా ‘జెర్సీ’ సినిమా అవార్డు కైవసం చేసుకుంది. అయితే ఉత్తమ నటుడి అవార్డును నవీన్ పోలీశెట్టి దక్కించుకున్నాడు. ఈయన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాకు గాను ఈ అవార్డు దక్కించుకున్నాడు.