తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు గుణశేఖర్ గురించి వేరే చెప్పక్కర్లేదు. సబ్జెక్టులో డెప్తుతో చిత్రాన్ని తీస్తుంటారు. పౌరాణిక చిత్రం రుద్రమదేవి చిత్రాన్ని అనుష్కతో తీసి శభాష్ అనిపించుకున్నారు. తాజాగా మరో భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. శాకుంతలం గా అక్కినేని సమంత నటించబోతుందని ఇండస్ట్రీ వర్గాలలో గాని.. అక్కినేని ఫ్యాన్స్ లో గాని.. కామన్ ఆడియన్స్ గాని ఎంత మాత్రం ఊహించలేదు.