నవీన్ కెరీర్ స్టార్టింగ్ లో ఉండగానే పెద్ద అవార్డు కు ఎంపికయ్యాడు. సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇప్పుడు ఈ యువ నటుడిని వరించింది. తెలుగు సినిమా విభాగంలో ఉత్తమ నటన కనబరిచిన నవీన్ పోలిశెట్టికి ఈ అవార్డు వచ్చింది.