యమలీల,నువ్వే కావాలి,ఇడియట్,మనసంతా నువ్వే, గజినీ,లీడర్, ఏమాయ చేసావే,రుద్రమదేవి, 24, అ ఆ, ఫిదా, గ్యాంగ్ లీడర్, పుష్ప వంటి ఎన్నో భారీ విజయాలు సాధించిన సినిమాలు మహేష్ బాబు వదులుకున్నారు.