తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సితార..  తాను ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నానో తెలిపింది.. సితార మాట్లాడుతూ.. తనకు యాక్టర్ అవ్వాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది.ఫ్యూచర్లో తప్పకుండా హీరోయిన్ అవుతా అని సితార తెలిపింది.