సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం తన కొత్త సినిమాని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌తో చేయబోతున్న సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమా కథను తీసుకుని సందీప్ రెడ్డి మన తెలుగు సూపర్స్టార్లు చుట్టూ తిరిగాడని తెలుస్తోంది.మహేష్, ప్రభాస్, బన్నీ లాంటి హీరోలు ఈ కథ పై ఆసక్తి చూపించలేదు.