కరీనా కపూర్ వ్యాఖ్యతగా వాట్ విమెన్ వాంట్ అనే షో చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో తాజాగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ పాల్గొన్నారు..ఓ సందర్భం లో కరీనా ప్రశ్నకు  స్పందించిన అనిల్..  నువ్వు నా దగ్గర నుంచి ఎక్కువ మనీని తీసుకున్నావు అని ఒక సంఘటనను గుర్తు చేశారు..