కృష్ణ విజయ నిర్మల, రాజశేఖర్ జీవిత, మహేష్ బాబు నమ్రత, శివబాలాజీ మధుమిత, వరుణ్ సందేశ్ వితికా శేరు, పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్, నాగచైతన్య సమంత ఈ జంటలు అన్నీ ఒకే సినిమాలో నటించి రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా జంటలు అయ్యారు.