రవి తేజ,సాయి పల్లవి,అనసూయ,విజయ్ సేతుపతి, త్రిష, సునీల్, విజయ్ దేవరకొండ, రీతు వర్మ, శర్వానంద్,సత్యదేవ్ తో పాటు నవీన్ పోలిశెట్టి ముందుగా చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యి ఇప్పుడు ఇండస్ట్రీలో ఎదురులేని విజయాన్ని సాధిస్తున్నారు.