హీరో నాగార్జునకు సొంత విమానం ఉందంటున్నారు. కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లటానికి దీన్ని వాడుతుంటారు.ల్లు అర్జున్ తన సొంత విమానంలోనే ఆ పెళ్లికి వెళ్లారు. చిరు ఫ్యామిలీకి సొంత ఫ్లైట్ ఉంది.. జూనియర్ ఎన్టీఆర్ కు సొంత విమానం ఉంది. ఈ మధ్యనే రూ.80 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు.