చిరంజీవి నటిస్తున్న లూసిఫర్ రీమేక్‌లో ముఖ్యమంత్రి కుమార్తె పాత్రలో నయనతార నటించనుందని టాక్ వినిపిస్తోంది.అంటే మలయాళంలో మంజు వారియర్ చేసిన పాత్ర. అంటే హీరో సోదరి పాత్ర. అంటే తెలుగు విషయానికి వస్తే చిరంజీవి సోదరి పాత్ర. ప్రస్తుతం మేకర్స్ ఆమెతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు.