రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ఆర్.ఆర్.ఆర్ టీజర్ విడుదల చేయనున్నట్లు ఓ వార్త హల్చల్ చేస్తోంది. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాలి. భారతదేశంలోని దాదాపు అన్ని భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోన్న ఈ సినిమాలో ఆలియాభట్, అజయ్ దేవగణ్ వంటి బాలీవుడ్ స్టార్స్‌తో పాటు హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్ నటిస్తున్నారు.