ఈ బ్యూటీ తెలుగులో నటించడానికి ఓకే చెప్పనట్లు తెలుస్తోంది. తేజ దర్శకత్వం వహిస్తున్న ‘అలివేలు వెంకటరమణ’ చిత్రంలో నటించడానికి తాప్సీ అంగీకరం తెలిపిందని టాక్. ఇక ఈ చిత్రంలో మొదట కాజల్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే కాజల్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో.. ఈ ఛాన్స్ తాప్సీ కొట్టేసినట్లు తెలుస్తోంది.