ప్రస్తుతం చేస్తున్న వకీల్ సాబ్ తో పాటు నాలుగు సినిమా లు ఓకే చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లోపు వీలైనన్ని సినిమాలు చేసి రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు..రెండు పడవలమీద ప్రయాణం ఎంతవరకు సక్సెస్ అవుతుందేమో కానీ వరుస సినిమాలు మాత్రం చేసుకుంటూ పోతున్నాడు. రాజకీయాలకు చిన్న పాజ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తుండగా వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. దిల్ రాజు నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి వేణు శ్రీరామ్ ఈ సినిమా కి దర్శకుడు..