ప్రస్తుతం వస్తున్న ప్రతి సినిమా పోస్టర్లు కూడా వడ్డించిన విస్తరి ముందు కూర్చుని భోజనం చేస్తున్నట్టు,మరో పోస్టర్లో భోజనం చేస్తూనే మరో పక్క విలన్లను వేయడానికి సిద్ధం చేస్తున్న వెపన్స్ తో మరికొన్ని పోస్టర్లను విడుదల చేస్తున్నారు.