ఎంసీఏ సినిమా ముందుగా నాని కాకుండా రవి తేజ చెయ్యాల్సిందట. కాని రవి తేజ ఇమేజ్ కి సరిపోదని దిల్ రాజు నానితో తీసాడట..