తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కమెడియన్ పృథ్వి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.' నాపై వచ్చిన ఆరోపణలకు ప్రెస్ క్లబ్లో సమాధానం ఇచ్చేసి..ఏడాదిన్నరగా తాగడం మానేశా.. కానీ నాపై వచ్చిన ఆరోపణలకు ఆ ముందులో పురుగుల మందు కలుపుకుని చనిపోదాం అనుకున్నా.