ప్రస్తుతం సోషల్ మీడియాలో దీపికా పదుకొనె ఇటీవల ధరించిన హ్యాండ్ బ్యాగ్ గురించి రీసెర్చ్ చేశారు నెటిజన్స్.. బొట్టెగా వెనెటా చైన్ క్యాసెట్ బ్యాగ్ బ్రాండ్ అధికారిక వెబ్సైట్లో ఖరీదు ఏకంగా $4350 డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో దీని విలువ రూ 3,21,900 అన్నమాట. అంత చిన్న బ్యాగ్ ఖరీదు అంత? అంటూ ఫ్యాన్స్ షాక్ కి గురవుతున్నారు..