ప్రస్తుతం రవితేజ రమేశ్ వర్మ దర్శకత్వంతో `ఖిలాడి` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉందట, ఈ సాంగ్ కోసం రాశి ఖన్నాను అనుకుంటున్నారని తెలుస్తోంది.