ఇటీవల సమంత నిర్వహించిన సామ్ జామ్ షో కి వెళ్లిన అల్లు అర్జున్ ఓ సందర్భంలో తన భార్య గురించి మాట్లాడుతూ.." నేను మొదటి సారిగా స్నేహాను నైట్ క్లబ్ పార్టీలో చూశాను అంటూ మొదటి చూపుల గురించి చెప్పాడు.నైట్ క్లబ్ పార్టీలో చూశాను.. అంత మందిలోనూ ఎంతో డిగ్నిటీగా కనిపించింది.. రాత్రి రెండు అవుతున్నా కూడా అంతే పద్దతిగా కనిపించింది"..