తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ సోషల్ మీడియా ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది.హీరో నందమూరి బాలక్రిష్ణ ఫొటో పెట్టి ఆయన చెప్పిన డైలాగ్ ఒకదాన్ని తీసుకొని మందుబాబులకు వేసిన పంచ్ ఆకట్టుకుంటోంది.