అల వైకుంఠపురము’లో మూవీ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిందని.. ఇక మీదట అంతకుమించి అద్భుతాలు చూడబోతున్నారని చెప్పారు బన్నీ. ఇట్స్ జస్ట్ బిగినింగ్.. అంటున్నప్పుడు తనలోని కాన్ఫిడెన్స్ లెవల్స్ కనిపించాయి. పైగా.. పుష్ప మూవీతో పాన్ ఇండియా మార్కెట్ని టేస్ట్ చెయ్యబోతున్నారు.