తాజాగా ఈ షోకు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య గెస్ట్ గా రానున్నాడు. ఈ సీజన్ కు ఈ ఎపిసోడ్ హైలైట్ అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. కచ్చితంగా భర్తతో సమంత సందడి చేస్తుందని.. వాళ్లిద్దరి కెమిస్ట్రీ చూడ్డానికి రెడీగా ఉండాలంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రమోషన్ మొదలైంది.