సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో గూఢచారి116 ఒకటి.. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలన విజయాన్ని సాధించింది.. అయితే ఈ సినిమాకి సంబంధించి తెరవెనుక చాలా పెద్ద కథే నడిచిందట..