తాజాగా తమిళంలో శింబు సరసన ఈశ్వరన్ సినిమాలో నటించింది నిధి అగర్వాల్ ..  ఈ సినిమా ఆడియో ఫంక్షన్ నిన్న రాత్రి జరిగింది.. ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు సుశీంద్రన్ హీరోను మెప్పించాలన్న తాపత్రయంలో హీరోయిన్ నిధి అగర్వాల్‌తో శ్రుతి మించి ప్రవర్తించి తీవ్ర విమర్శల పాలయ్యాడు.