జీవి సుధాకర్ నాయుడు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు వరస అవుతాడట. అంతేకాకుండా స్వర్గీయ దాసరి నారాయణరావు గారికి అల్లుడు కూడా. జీవి ఢిల్లీ యూనివర్సిటీలో లా కంప్లీట్ చేసుకొని, అమెరికాలో ఇంటర్నేషనల్ ఎమ్ ఎల్ లా కంప్లీట్ చేశారు.