ఒకసారి అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ లో షూటింగ్ ఉండగా తాను లోపలకి వెళ్తూ ఉన్న సమయంలో సెక్యూరిటీ గార్డ్ "వెల్కమ్ టు అన్నపూర్ణ స్టూడియో" సర్ అని అన్నాడు. అప్పుడు మనకి కూడా ఒక స్టూడియో ఉంటే బాగుంటుందని ఆలోచించి నాన్నతో మాట్లాడగా ఆయన కూడా అందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు.` అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు