ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్లో 'రాధే శ్యామ్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే బడ్జెట్ దాటేసిందట. ఇప్పటికి సినిమా బడ్జెట్ దాదాపు రూ.250 కోట్లు దాటిందట. అయితే ఈ సినిమా ఇంత వసూళ్లు చేయగలుగుతుందా అనే సందేహాలు సినీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.