శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సాక్ష్యం సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవ్వగానే బెల్లంకొండ శ్రీనివాస్ ఎంతగానో ఏడ్చేసినట్లు వివరణ ఇచ్చాడు