ఎన్టీఆర్‌ని పెళ్లాడే రెండు నెలల ముందుగానే మొదటి భర్త వీరగంధం వెంకట సుబ్బారావు కి విడాకులు ఇచ్చారు లక్ష్మీ పార్వతి. అయితే అప్పటికే వీళ్లిద్దరికీ ఒక కొడుకు ఉన్నాడు.అతని పేరే కోటేశ్వర ప్రసాద్. ఇప్పుడు అతను పేరుమోసిన ఆర్ధోపెడిక్ డాక్టర్.. .ఇటీవల ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు..