ఇక కరోనా, లాక్డౌన్ పక్కనబెట్టి వరుసగా సినిమాలు చేసి ఓటీటీలో రిలీజ్ చేశాడు. అందరిది ఒక దారైతే తనది ప్రత్యేక దారని నిరూపించాడు. అయితే తాజాగా వర్మ గురించి ఓ కబురు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. వర్మ తన టీంతో కలిసి గోవాకు మకాం మార్చేశాడన్న వార్త ఇపుడు హల్చల్ చేస్తోంది.