ఓ షాపింగ్ మాల్కి వెళ్లిన నిధి అగర్వాల్‌ని అక్కడి జనాలు ఉక్కిరిబిక్కిరి చేసిన విషయం తెలిసిందే. అప్పుడు బౌన్సర్ల సాయంతో ఎలాగోలా భయటపడింది నిధి. అయితే ఈ బ్యూటీకి మరోసారి అవమానం ఎదురైంది. స్టేజ్‌పై మాట్లాడుతున్న ఈ నటిని ఓ దర్శకుడు ఇబ్బంది పెట్టాడు. దీంతో చాలా అసౌకర్యానికి గురైంది నిధి.