లాస్ట్ టైం మారేడుమిల్లిలో పుష్ప షూటింగ్ జరుపుకుంటుండగా సెట్ లో ఒకతనికి కరోనా వచ్చిందట. అప్పుడు పుష్ప షూటింగ్ స్వల్పంగా ఆగిపోయింది. ఇక ఇప్పటినుంచి ఇక షూటింగ్ ఆగే ప్రసక్తే లేదని చిత్రబృందం ఫిక్స్ అయ్యింది...