తాజాగా ఇంటర్వ్యూలో నివేథా మాట్లాడుతూ.. కథాంశాల ఎంపికలో ఇక ముందు చాలా సెలెక్టివ్‌గా ఉంటానని పేర్కోంది. కమర్షియల్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యమని గ్లామర్ రోల్స్ చేయడానికి తాను సిద్ధమేనని పేర్కోంటూ.. ఈ సినిమాలో పోలీస్అధికారిణి పాత్రలో కనిపిస్తానని తెలిపింది.