1998 వ సంవత్సరం విడుదలైన సూపర్ టెన్ మూవీస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'సుస్వాగతం' సినిమా కూడా ఒకటి..అప్పట్లో సూపర్ హిట్ సాధించిన ఈ సినిమా వెనుక కొన్ని నమ్మలేని నిజాలు బయటికొచ్చాయి..