సినిమా ఆర్ ఎక్స్ 100 సినిమా హీరో నాని'స్ గ్యాంగ్ లీడర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా విలన్ రోల్ చేశాడు.ఇక ఈ సినిమా హిట్ అవ్వడం తో తమిళం లో కూడా హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న, అజిత్ హీరోగా రూపొందుతున్న సినిమా "వలిమై" సినిమాలో విలన్ గా నటించే అవకాశం దక్కింది