ప్రభాస్ అనుకుంటున్న సూపర్‌స్టార్ ఇంకెవరో కాదు.... దీపికా పదుకోన్.  నాగ్ అశ్విన్ డైరక్షన్లో తనతో జోడీ కట్టబోయే దీపిక పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను విష్ చేశారు. అది కూడా గార్జియస్ సూపర్‌స్టార్ అనే ట్యాగ్‌లైన్‌తో అన్నమాట..