RRR తర్వాత రాజమౌళి తర్వాతి చిత్రం మహేష్ బాబుతోనే అని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. మహేష్ తో పాటు మరో స్టార్ హీరో కూడా సినిమాలో ఉంటాడని మళ్ళీ రూమర్స్ మొదలయ్యాయి. ఆ హీరో ఎన్టీఆరే అనేది మరో ఇంట్రస్టింగ్ టాక్. పైగా సినిమా పురాణాల ఆధారంగా రాసుకున్న కథతో అట.ఇక పురాణాల సినిమా అంటే ఎన్టీఆర్ ముందు మహేష్ నిలబడగలడా..? పైగా మహేష్ కి అలాంటి సినిమాలు అసలు సరిపడవు.