ఈ సినిమా కంటే ముందు సోహైల్ ఓ హిందీ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఇందులో సంజయ్ మిశ్రా కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా టాక్. ఈ వెబ్ సిరీస్ను వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఆ వెబ్ సిరీస్కు “మై హూ షోలే” అనే టైటిల్ను ఖరారు చేశారట. దాదాపు మూడు నెలలుగా ఈ వెబ్ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందట.